Telangana: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana: 2021 ఆదేశాలు యధావిధిగా కొనసాగుతాయన్న హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Sept 2024 5:46 PM IST
High Court gives green signal to Ganesh immersion at Hussain Sagar
X

Telangana: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మంగళవారం (సెప్టెంబరు 10) విచారణ జరిగింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story