High Court: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టులో విచారణ..

High Court: మాస్టర్‌ప్లాన్‌ నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

Dhatripriya
Updated on: 13 Feb 2023 12:03 PM IST
High Court Decision on Kamareddy Master Plan
X

High Court: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టులో విచారణ.. హోల్డ్‌లో పెట్టామని హైకోర్టు

High Court: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మాస్టర్‌ప్లాన్‌ నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టామని హైకోర్టుకు టీఎస్‌ సర్కార్‌ తెలిపింది. కోర్టుకు తెలపకుండా మాస్టర్‌ప్లాన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story