Hyderabad High Alert: హైదరాబాద్‌లో హై అలర్ట్

Hyderabad High Alert: తెలంగాణలో బోనాలు నేపథ్యంలో నిఘా పెంచిన పోలీసులు

Sandeep Eggoju
Published on: 12 July 2021 4:55 PM IST
High Alert in Hyderabad Due to Darbhanga Blast
X
హైదరాబాద్ లో హై అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad High Alert: దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. మాలిక్‌ సోదరులతో పాటు హైదరాబాద్‌లో మరో వ్యక్తిని, అలాగే యూపీలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది ఎన్‌ఐఏ. మానవ బాంబులుగా విధ్వంసం సృష్టించేందుకు టెర్రరిస్టులు కుట్రను పన్నినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. మరోవైపు యూపీలో పట్టుబడ్డవారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ హైదరాబాద్‌, యూపీ లింకులపై ఆరా తీస్తోంది. ఇంకోపక్క తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతర జరుగుతున్న నేపథ్యంల నిఘా పెంచారు పోలీసులు. ఉగ్రవాదుల కుట్రలు భగ్నం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story