Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

* జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్టలో వర్షం * బేగంపేట, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌లో వర్షం

Sandeep Reddy
Published on: 18 July 2021 7:11 PM IST
Heavy Rains in Hyderabad
X

హైదరాబాద్ లో భారీ వర్షం (ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్టతో పాటు బేగంపేట, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌లోనూ వర్షం కురుస్తోంది. అలాగే సుచిత్ర, కొంపల్లి, గాజులరామారం, జీడిమెట్ల, నాంపల్లి, పాతబస్తీలోనూ భారీగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద ప్రవాహంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జాం అయింది. ఇదిలా ఉండగా మరో గంటపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story