Rains: హైదరాబాద్‌లో భారీగా వర్షాలు

Rains: జలమయమైన లోతట్టు ప్రాంతాలు

Sandeep Eggoju
Published on: 7 Sept 2021 9:21 AM IST
Heavy Rainfall in Hyderabad
X

హైదరాబాద్ లో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Rains: హైదరాబాద్‌లో వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి. రెండు రోజులుగా పడుతున్న వానలకు ఎల్బీనగర్ లోని లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. వనస్థలిపురం పరిధిలోని శారద నగర్, శాంతి నగర్ కాలనీ, గాంధీ నగర్, విజయపురి కాలనీలలోని రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. హయత్ నగర్ పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి మునగనూర్, తొర్రూర్, బంజారా కాలనీ, అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ కాలనీలకు వరద పోటెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story