Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన వర్షం
Rain In Hyderabad: వర్షంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన వర్షం
Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ముషీరాబాద్, చిక్కడపల్లి, సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ECIL, నాచారం, ఉప్పల్, తార్నాక, బోడుప్పల్, రామాంతపూర్, ఎల్బీనగర్, కొత్తపేట, నాగోల్, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది.
వర్షంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Next Story




