Hyderabad: నిర్మాణంలోని ఫ్లైఓవర్‌ పైనుంచి కారుపై పడ్డ భారీ ఇనుప రాడ్డు

Hyderabad: ఘటనలో పూర్తిగా దెబ్బతిన్న కారు ముందు భాగం...

Shireesha
Published on: 7 Dec 2021 2:21 PM IST
Heavy Iron Rod that Fell on a Car from above a Flyover Under Construction in Kondapur Hyderabad | Live News
X

Hyderabad: నిర్మాణంలోని ఫ్లైఓవర్‌ పైనుంచి కారుపై పడ్డ భారీ ఇనుప రాడ్డు

Hyderabad: హైదరాబాద్‌లోని కొండపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ పైనుంచి ఓ కారుపై భారీ ఇనుప రాడ్డు పడింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కాగా.. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నిర్మాణ పనులు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కారు యజమాని డిమాండ్‌ చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story