Hyderabad: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Heavy Drug Seizure in Patancheru Sangareddy District
x

Hyderabad: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Highlights

Hyderabad: *హైదరాబాద్‌ నుంచి పాకిస్తాన్‌కు అక్రమ రవాణా *లూసెంట్‌ డ్రగ్స్‌ కంపెనీలో తయారీ *రవాణాకు సిద్ధంగా ఉంచిన ట్రమెడోల్‌ డ్రగ్‌ సీజ్

Hyderabad: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. హైదరాబాద్‌ నుంచి పాకిస్తాన్‌కు అక్రమ రవాణా చేస్తున్నట్టు ఎన్సీబీ గుర్తించింది. లూసెంట్‌ డ్రగ్స్‌ కంపెనీలో తయారు చేసి, రవాణాకు సిద్ధంగా ఉంచిన ట్రమెడోల్‌ డ్రగ్‌ను సీజ్‌ చేశారు అధికారులు. గతంలోనూ భారీగా ఈ డ్రగ్‌ను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు గుర్తించారు. ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ సహా నలుగురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories