Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Hyderabad: ముంబై గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Rama Rao
Published on: 6 Jan 2022 11:12 AM IST
Heavy Drug Seizure in Hyderabad | TS News Today
X

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ముంబై గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నుంచి న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు. కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలు సీజ్ చేశారు

Rama Rao

Rama Rao

Next Story