TG News: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై విచారణ

TG News: ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లంపై అనర్హత వేటు పిటిషన్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Aug 2024 2:41 PM IST
Hearing on disqualification petition of MLAs in Telangana High Court
X

TG News: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై విచారణ

TG News: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద. అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి.. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story