Hyderabad: స్వర్ణ పథకాన్ని సాధించిన హర్షిన్

Hyderabad: 18వ ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో తన ప్రతిభను కనబర్చిన హైదరాబాద్‌కు చెందిన పిడ్జ్ విద్యార్థి హర్షిన్

Rama Rao
Published on: 8 Jan 2022 1:42 PM IST
Harshin Won a Gold Medal in 18th International Junior Science Olympiad
X

స్వర్ణ పథకాన్ని సాధించిన హర్షిన్

Hyderabad: 18వ ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో హైదరాబాద్‌కు చెందిన పిడ్జ్ విద్యార్థి హర్షిన్ తన ప్రతిభను కనబర్చి స్వర్ణ పథకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ సైఫాబాద్‌లో గల పిడ్జ్ కార్యాలయంలో విద్యార్థి హర్షిన్, తల్లిదండ్రులను యాజమాన్యం సన్మానించింది. మెమొంటో, పారితోషికం అందజేసింది. పిడ్జ్ ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహంతో పాటు నా తల్లిదండ్రులు సహాయ సహకారాలతో గోల్డ్ మెడల్ సాధించానని తెలిపాడు హర్షిన్. హర్షిన్‌తో పాటు పలువురు విద్యార్థులు బంగారు పతకాలను సాధించారని పిడ్జ్ యాజమాన్యం తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story