వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో తెలంగాణకు హరితహారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నిర్వహించారు.

K V D Varma
Published on: 24 Sept 2019 10:51 AM IST
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో తెలంగాణకు హరితహారం
X

పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నిర్వహించారు. పట్టణంలోని డివైడర్ లో పూల మొక్కలను పట్టణ కమీషనర్ బిర్రు శ్రీనివాస్స నాటారు. ఈ కార్యక్రమంలో సి. ఐ.మధు, డా‌. సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

K V D Varma

K V D Varma

Next Story