Harish Rao: లింగాయత్‌ సమాజాన్ని ఓబీసీలో చేర్చాలి

Harish Rao: లింగాయత్‌ సమాజం రిజర్వేషన్ కోసం.. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి

Rama Rao
Published on: 2 Oct 2022 7:24 PM IST
Harish Rao vows supports for Lingayats on Basaveshwara Jayanti
X

Harish Rao: లింగాయత్‌ సమాజాన్ని ఓబీసీలో చేర్చాలి

Harish Rao: కేంద్రం లింగాయత్‌ సమాజాన్ని ఓబీసీలో చేర్చాలని మంత్రి హరీశ్‌ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం లింగాయత్‌ వర్గాన్ని ఓబీసీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. లింగాయత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. హైదరాబాద్‌ కోకాపేట్‌లో 10కోట్లతో నిర్మించే బసవేశ్వర ఆత్మగౌరవ భవనానికి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.

Rama Rao

Rama Rao

Next Story