Harish Rao: జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయానికి మంత్రి హరీష్‌రావు

Harish Rao Visited TTD Jubilee Hills Temple
x

Harish Rao: జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయానికి మంత్రి హరీష్‌రావు 

Highlights

Harish Rao: బడ్జెట్‌ కాపీలతో ఆలయానికి వెళ్లిన హరీష్‌రావు

Harish Rao: జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయానికి మంత్రి హరీష్‌రావు వెళ్లారు. బడ్జెట్‌ కాపీలతో ఆలయానికి వెళ్లిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో శ్రీవారి ఆలయం నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు హరీష్‌రావు. ఉదయం పదిన్నర గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు మంత్రి హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories