Harish Rao: కామారెడ్డి జిల్లాలో హరీష్‌రావు పర్యటన

Harish Rao: పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలపై దిశానిర్ధేశం

Jyothi
Published on: 31 March 2024 1:16 PM IST
Harish Rao visit to Kamareddy district
X

Harish Rao: కామారెడ్డి జిల్లాలో హరీష్‌రావు పర్యటన 

Harish Rao: కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం లింగంపేట్‌లో అకాల వడగండ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.

Jyothi

Jyothi

Next Story