సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన

సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హరీష్ రావు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభారు.

admin1
Updated on: 18 Nov 2019 9:26 PM IST
హరీష్ రావు
X
హరీష్ రావు

యువత ఫోన్ కు బానిసలుగా మారకుండా ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవాలన్నారు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హరీష్ రావు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభారు. .స్వయం కృషి పట్టుదలతో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను సంతోష పరచాలన్నారు. అంతకుముందు ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు, హంస అవార్డు గ్రహీత కాపు రాజయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన గీసిన చిత్రాలను తిలకించారు..ఆయన సేవలను కొనియాడారు

.

admin1

admin1

Next Story