Harish Rao: బీజేపీకి బలం లేదు..కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరు..బీఆర్ఎస్ కు తిరుగులేదు..

Harish Rao: మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 11 Aug 2023 8:16 PM IST
Harish Rao Slams BRS and Congress Party
X

Harish Rao: బీజేపీకి బలం లేదు..కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరు..బీఆర్ఎస్ కు తిరుగులేదు..

Harish Rao: మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్‌ విఫలమైందన్న హరీష్‌రావు.. అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌ తీరు దారుణమన్నారు. కాంగ్రెస్‌కు గతమే తప్ప భవిష్యత్‌ లేదని.. గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాదన్నారు. బీజేపీకి బలం లేదు, కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరు... బీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్నారు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని..బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిచి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story