Harish Rao: ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ఇతోధికంగా తోడ్పాటు

Harish Rao: ఆత్మీయ ఆలింగనాలతో సందడిగా మారిన ఇఫ్తార్ విందు

Jyothi
Published on: 8 April 2024 8:06 AM IST
Harish Rao Says BRS is a great support for the welfare of Muslims
X

Harish Rao: ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ఇతోధికంగా తోడ్పాటు

Harish Rao: బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ముస్లింల సంక్షేమానికి ఎంతో తోడ్పాటు అందించామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నిమ్రా గార్డెన్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు, బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లో హజ్ హౌస్ తర్వాత సిద్దిపేటలోనే హజ్ హౌస్ నిర్మించామని తెలిపారు. మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామి రెడ్డికి ముస్లిం సోదరులు మద్దతు ఇవ్వాలని హరీష్ రావు కోరారు.

Jyothi

Jyothi

Next Story