Harish Rao: సుధాకర్‌రావు భౌతికకాయానికి నివాళులర్పించిన హరీష్‌రావు

Harish Rao: చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు

Jyothi
Published on: 14 March 2024 11:55 AM IST
Harish Rao Pays Floral Tribute To Sudhakar Rao
X

Harish Rao: సుధాకర్‌రావు భౌతికకాయానికి నివాళులర్పించిన హరీష్‌రావు

Harish Rao: మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్ భౌతికకాయానికి ఎమ్మెల్యే హరీష్‌రావు నివాళులర్పించారు. చికిత్స పొందుతూ సుధాకర్‌ రావు నిన్న రాత్రి మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో సుధాకర్‌ మృతదేహానికి హరీష్‌రావు నివాళులర్పించారు. సుధాకర్‌రావు కుటుంబ సభ్యులను ఓదార్చిన హరీష్‌రావు, వారికి ధైర్యం చెప్పారు.

Jyothi

Jyothi

Next Story