Harish Rao: చెడుపై మంచి సాధించడమే విజయదశమి

Harish Rao: గత దసరాకు రైలు కావాలని అనుకున్నాం.. ఈ ఏడాది వచ్చింది

Jyothi
Updated on: 24 Oct 2023 9:02 AM IST
Harish Rao participated Dussehra celebrations in Siddipet
X

Harish Rao: చెడుపై మంచి సాధించడమే విజయదశమి 

Harish Rao: సిద్ధిపేటలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించడమే విజయదశమి అని ఆయన అన్నారు. ఎప్పటికైన అంతిమంగా ధర్మమె గెలుస్తుందని,న్యాయమే నిలుస్తుందని హరీష్‌రావు అన్నారు. ప్రజలందరూ సంతోషంగా జీవించాలని దేవునితో ప్రార్థిస్తున్నాని కోరారు. గత దసరాకు రైలు కావాలని అనుకున్నాం.. ఈ సంవత్సరం తెచ్చుకున్నామన్నారు.

Jyothi

Jyothi

Next Story