Harish Rao: మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా హరీష్‌రావు నివాళులు

Harish Rao: సిద్దిపేటలోని తన నివాసంలో నివాళులర్పించిన హరీష్‌రావు

Jyothi
Published on: 11 April 2024 12:46 PM IST
Harish Rao Paid Floral Tributes To Mahatma Jyotiba Phule on his Jayanthi
X

Harish Rao: మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా హరీష్‌రావు నివాళులు

Harish Rao: బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని..ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసంలో పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జ్యోతిబాపూలే అని హరీష్ రావు కొనియాడారు. ఆయన ఆశయాలు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story