Harish Rao: రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Harish Rao: రైతులకు తక్షణం 2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్

Jyothi
Published on: 3 April 2024 11:14 AM IST
Harish Rao letter to Revanth Reddy
X

Harish Rao: రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Harish Rao: తెలంగాణలో హాట్‌హాట్‌గా రైతు రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది. వంద రోజుల్లో 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్‌రావు లిస్ట్ విడుదల చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌గా నిన్న సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు ఇస్తే..ఎన్నికల తర్వాత ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రైతుల లిస్ట్‌ విడుదల చేశారు హరీష్‌రావు. రైతులకు తక్షణం 2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు బ్యాంకుల నుండి నోటీసులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని హరీష్‌రావు ప్రస్తావించారు.

Jyothi

Jyothi

Next Story