Harish Rao: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై హరీష్ రావు ఫైర్

Harish Rao: కాంగ్రెస్ వచ్చిన రెండు నెలల్లోనే అంగీకరించారు

Jyothi
Published on: 2 Feb 2024 10:17 AM IST
Harish Rao Fire on Handover of Projects to Krishna Board
X

Harish Rao: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై హరీష్ రావు ఫైర్

Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. సంకెళ్లు తెగిపోయినంత స్వేచ్ఛగా ఉందన్నారు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరామ్‌కు సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ను శాలువాతో సత్కరించారు.

బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాతే.. అసలైన తెలంగాణ ఏర్పడినట్లు ప్రజలు భావిస్తున్నారని కోదండరామ్ అన్నారు. బీఆర్ఎస్ దగ్గరున్న డబ్బుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు.

Jyothi

Jyothi

Next Story