Harish Rao: పాల్వంచలో గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ రావు

Harish Rao: అర్హులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీశ్ రావు

Jyothi
Published on: 30 Jun 2023 2:40 PM IST
Harish Rao Distributes Podu Lands Pattas To Tribes In Palwancha
X

Harish Rao: పాల్వంచలో గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ రావు

Harish Rao: గిరిజనులకు నేటి నుంచి పోడు భూముల గోడు పోయిందన్నారు మంత్రి హరీశ్ రావు. ఖమ్మం జిల్లా పాల్వంచలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇకపై పోడు భూములపై సర్వ హక్కులు గిరిజనులకు వచ్చాయన్న హరీశ్ రావు.. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు వర్తిస్తాయని తెలిపారు. గతంలో గిరిజనుల మీద మీద పెట్టిన కేసులను కూడా ఎత్తివేసి.. న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story