Harish Rao: రాహుల్ గాంధీ పీఎం కాడని రేవంత్ అంటున్నాడు
Harish Rao: తెలంగాణ కోసం పోరాడే వారిని ఎంపీగా గెలిపించా
Harish Rao: రాహుల్ గాంధీ పీఎం కాడని రేవంత్ అంటున్నాడు
Harish Rao: ఢిల్లీలో గల్లిలో ఏ పార్టీ ఉన్నా.... తెలంగాణ కోసం పోరాడే వారినే ఎంపీగా గెలిపించాలని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హరీశ్ రావు హాజరయ్యారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదిలేదని రేవంత్ రెడ్డియే అన్నారని తెలిపారు. మరో రెండు నెలల్లో దిగిపోయే ప్రధాని ఆశీస్సులను రేవంత్ ఎందుకు కోరుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు.
Next Story




