Harish Rao: గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించింది

Harish Rao: రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించలేకపోయింది

Jyothi
Published on: 8 Feb 2024 4:04 PM IST
Harish Rao Comments On Governor Speech
X

Harish Rao: గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించింది

Harish Rao: అసెంబ్లీలో తెలంగాణ గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఈ ప్రసంగంను సామాన్య జనాలకు నిరాశ ను మిగిల్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ గవర్నర్ ప్రసంగం లో ఉంటుంది అనుకున్నాము కానీ లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామని చెప్పిన 2000 రూపాయలు ఎప్పటి నుండి ఇస్తారు. రైతులకు పండించిన పంటకు బోనస్ ఎప్పటి నుండి ఇస్తారు..నిరుద్యోగులకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏమైంది.ప్రజా వాని తుస్సుమంది. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ప్రజా వాణి లో వినతులు తీసుకుంటారు అని చెప్పారు కానీ ఒకటే రోజు వినతులు తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story