Harish Rao: 6 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి... ఒక్క హామీని అమలు చేయలేదు

Harish Rao: ఆరు నెలలైన ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2024 8:22 PM IST
Harish Rao Comments on Congress Government
X

Harish Rao: 6 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి... ఒక్క హామీని అమలు చేయలేదు

Harish Rao: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... ఒక్క హామీని సైతం అమలు చేయలేదని విమర్శించారు. ఆరు నెలలైనా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పుడు చేతులెత్తేసిందని విమర్శించారు హరీష్ రావు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story