Harish Rao: కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజలకు కన్నీళ్లు తెచ్చింది

Harish Rao: ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో ప్రజలను రేవంత్ మోసం చేస్తున్నారు

Shashank Gullapelli
Published on: 31 March 2024 6:45 PM IST
Harish Rao Comments On Congress Government
X

Harish Rao: కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజలకు కన్నీళ్లు తెచ్చింది

Harish Rao: కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజలకు కన్నీళ్లు తెచ్చిందని సిద్దపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశానికి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫేక్ వార్తలు, లిక్ వార్తలతో ప్రజలను రేవంత్ మోసం చేస్తున్నాడని ఆక్షేపించారు. రైతు ఆత్మహత్యలను ఈ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు బీజేపీ రాముడి గుడి పేరిట రాజకీయం చేస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని నిర్మించామని... కానీ ఏనాడు రాజకీయం కోసం గుడి పేరును ప్రస్తావించలేదని గుర్తుచేశారు హరీష్ రావు

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story