Harish Rao: కాంగ్రెస్ పాలన మైగ్రేషన్.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్

Harish Rao: కాంగ్రెస్ పాలన ఉంటే తాగడానికి నీళ్లుండవు.. వ్యవసాయానికి సాగునీరుండదు, కరెంటు ఉండదు

Jyothi
Published on: 28 May 2023 3:43 PM IST
Harish Rao Comments on Congress
X

Harish Rao: కాంగ్రెస్ పాలన మైగ్రేషన్.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్

Harish Rao: కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని అభివృద్ధి ఆయుధంతో తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పాలన వస్తే రాష్ట్రంలో మళ్లీ నీళ్లు, కరెంట్ లేక కరువు వస్తుందన్నారు. కామారెడ్డి జిల్లాలో లింగంపేటలో బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు హరీశ్ రావు. దేశంలో బీజేపీ దుకాణం బంద్ అయిందన్న మంత్రి.. తెలంగాణలో ఆ పార్టీ నూకలు చెల్లాయన్నారు.

Jyothi

Jyothi

Next Story