Harish Rao: బీజేపీ వాళ్లది గన్ కల్చర్.. బీఆర్ఎస్‌ది అగ్రి కల్చర్

Harish Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఎందుకు లేవు..?

Jyothi
Published on: 18 April 2023 4:48 PM IST
Harish Rao Comments On BJP And Congress
X

Harish Rao: బీజేపీ వాళ్లది గన్ కల్చర్..బీఆర్ఎస్‌ది అగ్రి కల్చర్

Harish Rao: అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు మంత్రి హరీష్ రావు. చౌటుప్పల్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే...బీజేపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ఎత్తుకున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లది గన్ కల్చర్ అయితే..బీఆర్ఎస్ ది అగ్రి కల్చర్ అంటూ కౌంటర్ వేశారు హరీష్ రావు.

Jyothi

Jyothi

Next Story