Hanumantha Rao: పాలు అమ్మిన మల్లారెడ్డిని అదే స్థాయికి తీసుకెళ్తాం

Hanumantha Rao: అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు ఇక సాగవు

Shashank Gullapelli
Published on: 8 March 2024 9:49 PM IST
Hanumantha Rao Comments On Mallareddy
X

Hanumantha Rao: పాలు అమ్మిన మల్లారెడ్డిని అదే స్థాయికి తీసుకెళ్తాం

Hanumantha Rao: పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసుకెళ్తానని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. దుండిగల్‌లో జరిగిన కూల్చివేతలను ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్‌లు తూతూమంత్రంగా చేశారని ఆరోపించారు. దామరచెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని... 2011లోనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు తమ ప్రభుత్వంలో సాగవని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో 55 వేల వక్ఫ్ బోర్డు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని విమర్శించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story