Congress: వీహెచ్‌కు అండగా ఉంటానని సీఎం రేవంత్‌ భరోసా

సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన సీనియ‌ర్ కాంగ్రెస్‌ నేత వీహెచ్‌

Jyothi
Published on: 27 March 2024 1:12 PM IST
Hanumanta Rao Meet CM Revanth Reddy
X

Congress: వీహెచ్‌కు అండగా ఉంటానని సీఎం రేవంత్‌ భరోసా

Congress: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ వీహెచ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వ‌ద్దకు తీసుకెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ దొరకలేదని...గ‌త కొన్ని రోజులుగా వీచ్‌ హనుమంతరావు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వీహెచ్ అసంతృప్తి వెళ్లగక్కారు. దీంతో కాంగ్రెస్ నేత మ‌హేశ్ కుమార్ గౌడ్ వీహెచ్ ను బుజ్జగించి సీఎం రేవంత్‌రెడ్డి వ‌ద్దకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వీహెచ్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు.

Jyothi

Jyothi

Next Story