Guvvala Balaraju: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును గౌరవిస్తాం

Guvvala Balaraju: ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఎంత దూరమైనా వెళ్తాం

Dhatripriya
Published on: 6 Feb 2023 2:28 PM IST
Guvvala Balaraju Respect High Court Verdict In The MLA Poaching Case
X

Guvvala Balaraju: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును గౌరవిస్తాం 

Guvvala Balaraju: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే బీఆర్‌ఎస్‌ పనిచేస్తోందన్నారు. హక్కులను కాపాడుకోవడం కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామన్నారు గువ్వల.

Dhatripriya

Dhatripriya

Next Story