Gutha Sukender Reddy: బీఆర్ఎస్ ఓడినా.. కొందరు ఆకాశంలో నడుస్తున్నారు

Gutha Sukender Reddy: రాజకీయాల్లో అహంకారం పనికి రాదు

Jyothi
Published on: 20 April 2024 4:06 PM IST
Gutha Sukender Reddy Sensational Comments
X

Gutha Sukender Reddy: బీఆర్ఎస్ ఓడినా.. కొందరు ఆకాశంలో నడుస్తున్నారు

Gutha Sukender Reddy: బీఆర్ఎస్‌పై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఇంకా కొంతమంది నేతలు ఆకాశంలోనే నడుస్తున్నారు. భూమి‌ మీదకి వస్తే నిజం తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్‌లో అన్నింటికీ ఎమ్మెల్యేలే.. మరి ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎందుకు అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఆరు నెలలుగా కేసీఆర్ అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదని తెలిపారు. రాజకీయాల్లో అహంకారం పనికి రాదంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డి.

Jyothi

Jyothi

Next Story