హైదరాబాద్ కర్ణంగూడలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో ఇద్దరు...
Hyderabad - Gun Firing: సెటిల్ మెంట్‌కు పిలిచి కాల్పులు జరిపిన ప్రత్యర్థులు...
హైదరాబాద్ కర్ణంగూడలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో ఇద్దరు...
Hyderabad - Gun Firing: హైదరాబాద్ కర్ణంగూడలో కాల్పులు కలకలం రేపాయి. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన గొడవ కాల్పులకు దారి తీసింది. సెటిల్ మెంట్‌కు పిలిచి ప్రత్యర్ధులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. రఘు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ రఘు బీఎన్ రెడ్డి నగర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Next Story




