అశ్వత్థామ రెడ్డి దీక్షకు పెరుగుతున్న మద్దతు

ఇంట్లోనే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కి మద్దతు తెలిపేందుకు పలు పార్టీల నేతలు ఆయన నివాసానికి తరలివస్తున్నారు

admin1
Updated on: 17 Nov 2019 6:08 PM IST
ashwathama reddy
X
ashwathama reddy

నిన్న ఉదయం నుంచి ఇంట్లోనే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కి మద్దతు తెలిపేందుకు పలు పార్టీల నేతలు ఆయన నివాసానికి తరలివస్తున్నారు. బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై జితేందర్‌రెడ్డి, వివేక్ మండిపడ్డారు.అశ్వత్థామ రెడ్డి ని పరామర్శించేందుకు తాము వస్తే .. ఇంట్లో కుట్రలు చేస్తున్నారని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

admin1

admin1

Next Story