Green Channel: గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు

Green Channel: 15 నిమిషాల్లో 17.6 కి.మీ. దూరంలో లైవ్ ఆర్గాన్స్ తరలింపు

Rama Rao
Published on: 4 Jan 2022 12:50 PM IST
Green Channel Was Set Up by The Rachakonda Police in Hyderabad
X

గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు

Green Channel: హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని నుంచి బేగంపేట కిమ్స్‌కు రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. గుండె, ఊపిరితిత్తులను తరలించారు అధికారులు. 15 నిమిషాల్లో 17.6 కిలోమీటర్ల దూరంలో లైవ్ ఆర్గాన్స్ తరలించారు.

Rama Rao

Rama Rao

Next Story