హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు

admin1
Updated on: 27 Oct 2019 7:53 PM IST
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు
X

హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాచిగూడ చెప్పల బజార్ లో లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరు సమ్మేళనం ఆకట్టుకుంది, దున్నపోతుల విన్యాసాలు యాదవుల ఆటపాటలతో సదర్ సమ్మేళనం సందడిగా సాగింది. ముస్తాబు చేసిన దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సదర్ పండుగ తరతరాలుగా చేసుకుంటున్నామని నిర్వాహకులు లడ్డు యాదవ్ తెలిపారు.

admin1

admin1

Next Story