తెలంగాణ సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Telangana Secretariat: తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సంబరాలు చేసుకున్న మహిళా ఉద్యోగులు

Shekhar G
Published on: 17 Oct 2023 6:49 PM IST
Grand Bathukamma Celebrations At Telangana Secretariat
X

తెలంగాణ సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా జరిగాయి. బతుకమ్మ ఉత్సవాల్లో ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు ఆటపాటలతో సంబరాలు చేశారు. ఈ వేడుకల్లో సచివాలయం ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story