Minister KTR: నాంపల్లి మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా
Minister KTR: అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం:మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
Minister KTR: నాంపల్లి మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా
Minister KTR: నాంపల్లి అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి కేటీఆర్. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామన్నారు. 6 నెలల క్రితమే ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయించామన్న మంత్రి కేటీఆర్.. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో కెమికల్స్ ఎందుకు నిల్వ చేశారనే దానిపై విచారణ జరుపుతామని చెప్పారు. నాంపల్లి అగ్నిప్రమాద ఘటనాస్థలాన్ని మంత్రి తలసానితో కలిసి.. కేటీఆర్ పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Next Story




