Khairathabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ

Governor Tamilisai Tholi Pooja Of Khairatabad
x

Khairathabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ

Highlights

Khairathabad Ganesh: మహాగణపతికి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ తమిళి సై

Khairathabad Ganesh: ఖైరతాబాద్‌ మహాగణపతిని గవర్నర్‌ తమిళిసై దర్శించుకున్నారు. మహాగణపతి వద్ద తొలి పూజ నిర్వహించారు. వేదపండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం పలికారు. రాష్ట్రప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. తొలిపూజలో గవర్నర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతికి 8 కిలోల వెండి, బంగార కడియంను ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సమర్పించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఖైరతాబాద్ వద్ద భద్రతను పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories