మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు..

Tamilisai Soundararajan: మెడికల్ పీజీ సీట్ల కుంభకోణంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.

Arun Chilukuri
Published on: 21 April 2022 7:51 PM IST
Governor Tamilisai Serious on Medical Seats Scam in  Kaloji Narayana Rao University
X

మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు..

Tamilisai Soundararajan: మెడికల్ పీజీ సీట్ల కుంభకోణంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. అర్హులైనవారికి జరిగిన అన్యాయంపై తక్షణమే నివేదిక ఇవ్వాలంటూ కాళోజీ వర్సిటీ వీసీని ఆదేశించారు గవర్నర్ తమిళిసై. ఇప్పటికే ఈ మెడికల్ సీట్ల కుంభకోణంపై పలు విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. తాజాగా గవర్నర్ కూడా స్పందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళనగా ఉందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. తాను కూడా స్వయంగా డాక్టర్‌నే అని అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story