Governor Tamilisai: అభివృద్ధికి , సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం

Governor Tamilisai Says Innovation is Key to Development And Sustainability
x

గవర్నర్ తమిళిసై (ఫైల్ ఫోటో)

Highlights

* పరిశోదనలు, నూతన ఆవిష్కరణలను యూనివర్సిటీలు ప్రోత్సహించాలి * ఈ-కామర్స్ బిజినెస్ చాలా వేగంగా ఎదుగుతుంది

Tamilisai: అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం అన్నారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. జాతీయ విద్యావిధానం-2020 కామర్స్ బిజినెస్ ఎడ్యుకేషన్ దృక్పదాలు అన్న అంశంపై నిర్వహించిన నేషనల్ వెబినార్ సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. దేశంలో ఈ-కామర్స్ బిజినెస్ చాలా వేగంగా ఎదుగుతుందని చెప్పారు. విద్యార్ధులు ఈ-కామర్స్ విద్యపై దృష్టి సారించాలన్నారు.మారుతున్న వాణిజ్యము, వ్యాపారం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలని గవర్నర్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories