విద్యుత్‌ నియంత్రణ భవన్‌కు శంకుస్థాపన చేసిన గవర్నర్‌ తమిళిసై..

Tamilisai Soundararajan: సోలార్‌ ప్యానెల్స్‌, ఎనర్జీ ఎపిసెన్సీ, పర్యావరణ రహిత వంటి ప్రత్యేకతలు

Shireesha
Published on: 8 Dec 2021 12:29 PM IST
Governor Tamilisai lay the foundation stone for Electricity Regulatory Commission building at Hyderabad | Live News
X

విద్యుత్‌ నియంత్రణ భవన్‌కు శంకుస్థాపన చేసిన గవర్నర్‌ తమిళిసై..

Tamilisai Soundararajan: హైదరాబాద్‌ లక్డికాపూల్‌లో విద్యుత్‌ నియంత్రణ భవన్‌కు గవర్నర్‌ తమిళిసై శంకుస్థాపన చేశారు. అక్టోబర్‌ 2022 నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందన్న తమిళిసై.. అత్యాధునిక సాంకేతికతో ఈఆర్సీ భవన నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. సోలార్‌ ప్యానెల్స్‌, ఎనర్జీ ఎపిసెన్సీ, పర్యావరణ రహిత వంటి ప్రత్యేకతలు వీటిలో ఉన్నట్లు చెప్పారు.

Shireesha

Shireesha

Next Story