సరూర్‌నగర్‌ పరువు హత్యపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై

Governor Seeks Report on Honour Killing in Hyderabad
x

సరూర్‌నగర్‌ పరువు హత్యపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై

Highlights

Honour Killing: సరూర్ నగర్ హత్యపై గవర్నర్ తమిళిసై స్పందించారు.

Honour Killing: సరూర్ నగర్ హత్యపై గవర్నర్ తమిళిసై స్పందించారు. కేసుపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్. అదేవిధంగా నాగరాజు హత్యపై చర్యలు కూడా తీసుకోవాలని గవర్నర్ కోరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పరువు హత్య చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories