ప్రభుత్వం కార్మికుల హక్కులు అణచివేస్తుంది-భట్టి

Bhatti Vikramarka
x
Bhatti Vikramarka
Highlights

-ఆర్టీసీ కార్మికులపై పోలీసుల లాఠీఛార్జి ఖండిస్తున్నాం -కాంగ్రెస్ నేతల ఇళ్లను పోలీసులు దిగ్భందిస్తున్నారు

ఆర్టీసీ కార్మికులపై పోలీసుల లాఠీఛార్జి, అక్రమ అరెస్టులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. కార్మికుల హక్కులను ప్రభుత్వం అణచివేస్తుందని ఆరోపించారు. ప్రజల భావ వ్యక్తీకరణను అణచివేయరాదన్నారు. రాష్ర్టంలో ఏ చిన్న ఆందోళన కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను పోలీసులు దిగ్భందం చేస్తున్నారని ఆరోపించారు. చలో ట్యాంక్ బండ్ సందర్బంగా పోలీసుల చేతిలో గాయపడ్డ వారికి ప్రభుత్వమే వైద్యచికిత్స జరిపించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories