TS Govt: పశుసంవర్ధక శాఖలో అవినీతి పై ప్రభుత్వం సీరియస్

TS Govt: రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి దారిమళ్లింపు

Shekhar G
Published on: 16 Jan 2024 5:11 PM IST
Government Is Serious About Corruption In Animal Husbandry Department
X

TS Govt: పశుసంవర్ధక శాఖలో అవినీతి పై ప్రభుత్వం సీరియస్

TS Govt: పశుసంవర్ధక శాఖలో అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మాయం, గొర్రెల పంపిణీ కేసును తెలంగాణ సర్కార్‌ ఏసీబీకి బదిలీ చేసింది. పశుసంర్ధక శాఖలో 2 కోట్ల అవినీతికి పాల్పడిన.. అసిస్టెంట్‌ డైరెక్టర్లు, బ్రోకర్లపై గచ్చిబౌలి పీఎస్‌‌లో కేసు నమోదయ్యింది. నలుగురు నిందితులపై 406, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదవగా.. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ కేసులో మాజీమంత్రి ఓఎస్డీ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story