Hyderabad: హైదరాబాద్‌ మ్యాన్‌హోల్‌ ఘటనలో ప్రభుత్వం ఆర్థిక సాయం

Hyderabad: బాధిత కుటుంబాలను పరామర్శించిన మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

Sandeep Eggoju
Updated on: 8 Aug 2021 2:46 PM IST
Government Help to Manhole Deaths in Hyderabad
X

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన మేయర్

Hyderabad: హైదరాబాద్‌ సాహెబ్‌నగర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందిన అంతయ్య, శివ కుటుంబ సభ్యులను పరామర్శించారు మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. బాధిత కుటుంబాలకు 15లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందించిన అనంతరం అంతయ్య మృతదేహం కోసం రెస్క్యూ సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలను మేయర్‌ పరిశీలించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story