Harish Rao: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది
Harish Rao: చనిపోయిన వారి కుటుంబాలకు 25లక్షలు ఇవ్వాలి
Harish rao: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది
Harish Rao: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.వరద బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పారు. ఇళ్లపై నిలబడిన వరద బాధితులకు ఆహారం కూడా అందించలేదన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story




