అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

Good News Anganwadi Teachers and Helpers
x

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

Highlights

Anganwadi: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

Anganwadi: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు 2లక్షలు,.. సహాయకులకు లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. అమ్మమాట-అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల అవుతుందని మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories